Hardik Pandya Joins With MS Dhoni @ Sakshi Dhoni's Birthday Bash ! || Oneindia Telugu

2019-11-20 360

Sakshi, who tied the knot with World Cup-winning former India captain Dhoni in 2010, was seen having a great time at the bash at her Ranchi residence.
#MSDhoni
#SakshiDhoniBirthday
#HardikPandya
#zeevadhoni
#indiavswestindies2019
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#cricket
#teamindia

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి మంగళవారం 31వ పుట్టినరోజుని జరుపుకున్నారు. తన జన్మదిన వేడుకలను రాంచీలో ఘనంగా జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలకు కుటుంబ సభ్యులతో పాటు పలువురు స్నేహితులు హాజరయ్యారు.